BALU TV: యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉప్పల లింగస్వామికి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నివాసంలో ఆయన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది, అనంతరం కేక్ కట్ చేసి ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రతినిత్యం ప్రజల సేవ కోసం పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు, పుట్టినరోజు కానుకగా ప్రజలకు ఉచిత వైద్యం అందించినందుకు అలాగే గ్రామానికి అంబులెన్స్ ని బహుమతిగా ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని పొగిడారు.
ఉప్పల లింగస్వామి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే రాజ్ గోపాల్ రెడ్డి
పుట్టినరోజు కానుకగా అంబులెన్స్ ఉచిత సేవలు అందించడం సంతోషం
163