142
BALU TV: యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురం మండల ఎమ్మార్వో బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాస్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువ తో, సన్మానించిన పానుగోతు తరుణ్ నాయక్ మరియు లింగవారిగూడెం గ్రామ వాజీ సర్పంచ్ కత్తుల సురేష్.
ఈ కార్యక్రమంలో ఆర్ఐ కట్ట పండు, మీసేవ శేఖర్, ధరణి వంశీ, ఏ టు జెడ్ ఆన్లైన్ సర్వీస్ గణేష్ తదితరులు పాల్గొన్నారు