BALU TV: సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలో
గద్దర్ పట్ల ప్రజా ఉద్యమ నాయకులు బహుజన ఉద్యమ సమాజాన్ని అత్యంత క్రూరంగా బిజెపి పార్టీ కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ వ్యాకరణo తీవ్రంగా ఖండిస్తూ మాల మహానాడు మండల అధ్యక్షుడు గంట సందీప్ గురువారం నాడు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ
మహనీయులను అవమానిస్తూ బిజెపి పార్టీ నాయకులు బెషరతుగా క్షమాపణ చెప్పాలని కేంద్ర ప్రభుత్వం ముసుగులో బిజెపి పన్నగాలు అత్యంత క్రూరథి క్రూరమైనటువంటి భారతీయ జనతా పార్టీ కేంద్ర మంత్రి సభ్యులు దళిత గిరిజన బహుజన ఉద్యమ నాయకునీ పట్ల అసభ్యకరంగా మాట్లాడుతూ తిరిగి సమర్ధించుకోవడం కేంద్ర ప్రభుత్వానికి చెల్లింది అన్నారు పార్లమెంట్లో అమిత్ షా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలను మస్కా ముందే మల్ల ఇంకొకటి అదేమిటంటే మందకృష్ణ మాదిగకు పద్మభూషణ్ ఇస్తాము గద్దర్ కు ఇవ్వమని బండి సంజయ్ ఒక విలేకరుల సమావేశంలో చెప్పడం బిజెపి కుట్రలను తరస్కారంగా ఖండిస్తున్నాం ఈ వ్యాఖ్యలు అంతా మీరు ఉద్వేకపురంగా మాట్లాడుతున్నట్టుగా లేవు భారతీయ జనతా పార్టీ మీ ద్వారా మాట్లాడిస్తున్నట్లుగా సంకేతాలు కనిపిస్తున్నాయి అన్నారు తిరుమలగిరి మున్సిపాలిటీ మాల మహానాడు మహిళా విభాగ అధ్యక్షురాలు కాటమల్ల సుకన్య మాట్లాడుతూ తెలంగాణ విషయంలో గాని తెలంగాణ ఉద్యమంలో గాని మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ఉద్యమం కోసం పోరాడినారా మీరు మాట్లాడేటప్పుడు కొంచెం నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటది అన్నారు.
ప్రజా యుద్ధనౌక ప్రజా గాయకుడు తెలంగాణ ఉద్యమకారుడు తూటాను వెన్నుముకలో ఉన్నప్పటికీ శారీరకముగా అనేక ఇబ్బందులు తలెత్తినప్పటికీ తన ప్రాణాన్ని పణముగా పెట్టి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రజాస్వామ్యంసద్దంగా ఆటలు పాటలు పాడి బడుగు బలహీన వర్గాల ప్రజల అండగా నిలిచిన ప్రజా యుద్ధనౌక గద్దర్ అని నువ్వు తెలుసుకోవాలి.
భారతీయ జనతా పార్టీ మహిళా రాణి రుద్రమను బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఇంకా చలామణి అవుతూ అవ్వ రాణి రుద్రమ ప్రజా యుద్ధ నౌక గద్దర్ అన్న కోసం మీకు ఏం తెలుసు ఎందుకు నోరు జారుతున్నారో? మీరు మీకైనా అర్థమవుతుందా? అమ్మ గద్దర్ అన్న ప్రజా హక్కుల కోసం బడుగు బలహీన వర్గాల బహుజన జాతుల హక్కుల కోసం నువ్వేమైనా పోరాటాలు చేసినావా అమ్మ? పార్టీని పార్టీ పెద్దలను వత్తాసు పలుకుతూ అనుచిత వ్యాఖ్యలు చేయడం చరిత్రను తెలుసుకో రాణి రుద్రమ మహనీయులు విషయములో ఆలోచన చేసి మాట్లాడవలసిన అవసరం ఉంది అన్నారు, ఈ కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు మద్దెల ప్రభుదాస్ (చిన్ని), బైరు ప్రకాష్ , గౌరవ సలహాదారులు మద్దెల అపరంజమ్మ,ప్రధాన కార్యదర్శి అల్లే పుష్ప, గంట జయశీల నాగలక్ష్మి, ఇందిర తదితరులు పాల్గొన్నారు.