BALU TV:యాదాద్రి భువనగిరి జిల్లా, నారాయణపురం మండలం, అల్లందేవిచెర్వు గ్రామపంచాయతీ పరిధిలోని నాగవారిగూడెం గ్రామంలో మోటార్ కలిపోవడం వలన గ్రామంలో వాటర్ లేక ఇబ్బంది ఉండడం జరుగుతుందని గమనించిన కాంగ్రెస్ నాయకులు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దృష్టికి తీసుకుపోవడం జరిగింది.
వెంటనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు స్పందించి మోటార్, పైపులు, సాటర్ ఇప్పించడం జరిగింది.
గ్రామ ప్రజలు అందరు కలిసి ప్రారంభించడం జరిగింది.
గ్రామ ప్రజలు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ బ్రహ్మచారి ఆర్డబ్ల్యు ఏఈ, కాంగ్రెస్ పార్టీ సినియర్ నాయకులు, ఏనుగు వెంకటరెడ్డి, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు భాత్కా శేకర్ యాదవ్, జనిగల మల్లయ్య, సుర్వి జంగయ్య, నర్సిరెడ్డి, శ్రీశైలం, జంగయ్య, రాములు, రాజు, జంగయ్య, రాజు, మహేష్, నరసింహా, గణేష్ గలయ్య, శంకర్, యదిరెడ్డి, గ్రామ ప్రజలు కాంగ్రెస్ నాయకులు, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.