BALU TV: నల్లగొండ జిల్లా, గట్టుప్పల్ మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా రెండవసారి ఎన్నికైన రావుల ఎల్లప్ప గారిని నియమించడం జరిగినది.
ఈ సందర్భంగా ఏల్లప్ప మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ అభివృద్ధి కోసం స్థానిక సంస్థ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం తన వంతు కృషి చేస్తానని తెలిపారు తను ఎన్నికకు సహకరించిన నియోజకవర్గ ఇన్చార్జి రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగిడి మనోహర్ రెడ్డి గారికి, నియోజకవర్గ అసెంబ్లీ కన్వీనర్ దూడల బిక్షం గౌడ్ గారికి, జిల్లా నాయకులకు, శక్తి ఇంచార్జిలకు కేంద్ర బూత్ అధ్యక్షులకు మరియు బీజేపీ మండల కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేశారు.